Latest News In Telugu Health Tips: పండ్ల రసాలు తాగుతున్నారా.. అయితే ఒక్క నిమిషం ఆగండి.. చాలామంది కూరగాయలు, పండ్ల రసాన్ని తీసుకుంటారు. కానీ ఇవి తీసుకునేముందు పీచు తీసెస్తారు. దీనివల్ల పీచు మధ్యలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలను కోల్పోతున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn