Latest News In Telugu TS Free Bus Scheme: మహిళలకు ఫ్రీబస్ తో మెట్రోకు షాక్.. ఎన్ని లక్షల మంది ప్రయాణికులు తగ్గారంటే? తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మీ పథకం' హైదరాబాద్ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెట్రో ప్రయాణికుల సంఖ్య గతేడాది రోజూ 5 లక్షలకు పైగా ఉండగా.. ఇప్పుడు 4 లక్షలకు చేరినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఆర్టీసీలో 15 నుంచి 21 లక్షలకు పెరిగింది. By srinivas 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn