BIG BREAKING: రావల్పిండిపై భారత్ నాన్ స్టాప్ డ్రోన్ దాడులు-VIDEO
రావల్పిండిపై భారత్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ 5 జెట్లను భారత్ కూల్చి వేయడంతో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత డ్రోన్లు రావల్పిండిలోకి ఎలా వచ్చాయని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/01/04/mxJW4gOshZoTBrUd7yxf.jpg)
/rtv/media/media_files/2025/05/09/X87OK9u603ReWky2wBHU.jpg)