TG News: నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు తిన్న100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీచర్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు సురక్షితంగానే ఉన్నారు.
/rtv/media/media_library/vi/3ZBR2YJgAaA/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/21/Uwn6gnr7LgLfCGuo6UBQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/health-What-are-the-reason-and-symptoms-of-food-poisoning.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CHICK-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Follow-these-tips-in-case-of-food-poisoning-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Food-Poison-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2-16-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-14-at-9.26.25-PM-jpeg.webp)