Latest News In Telugu Jealousy : మీ పై అసూయపడేవారిలో ఈ 5 అలవాట్లు కనిపిస్తాయి.. వారితో జాగ్రత్త..! ఒక వ్యక్తి మీ పై అసూయను కలిగి ఉన్నాడని తెలిపే సంకేతాలు ఇవే. ఇతరుల ముందు అవమానించడం, ప్రతీ విషయంలో తమను మీతో పోల్చుకోవడం, మీరు చేసిందే చేయాలనుకోవడం, మీలోని లోపాలను ఎత్తిచూపాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. By Archana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Food Tips : పిల్లలు భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించే అలవాటును మొదటి నుండే పెంపొందించడం వల్ల పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. భోజనం చేస్తూ టీవీ చూసే అలవాటు పిల్లలపై చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి. By Vijaya Nimma 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Habits: పొరపాటున పాలతో వీటిని కలిపి తిన్నారో.. మీ పని అంతే..! సహజంగా పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఆయుర్వేదం ప్రకారం పాలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, జాక్‌ఫ్రూట్, చేప, ముల్లంగి, ఉప్పు వంటి ఆహారాలను పాలతో కలిపి తినకూడదు. By Archana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఈ వ్యాధులు బారిన పడొచ్చు! ప్రజలు తరచుగా బయటి నుండి తయారుచేసిన ఆహారాన్ని తింటారు. దీని కారణంగా వారికి ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఈ వ్యాధిలో, తీవ్రమైన కడుపు తిమ్మిరి ఆహారం తిన్న వెంటనే ప్రారంభమవుతుంది. ఇది సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఇది చాలా తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రి పూట వీటిని తిన్నారో.. మీ పని అంతే..! జాగ్రత్త రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తింటే నిద్రకు భంగం కలిగించడంతో పాటు నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. కాఫీ, హై షుగర్, ఫ్రైడ్, ఫ్యాట్, స్పైసీ ఫుడ్స్, పుల్లటి పండ్లు, కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. By Archana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uric Acid : ఈ ఆహారంతో యూరిక్ యాసిడ్ ఇబ్బందులు పరార్.. శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే కీళ్ల సమస్యలు, కిడ్నీ జబ్బులు, గుండెపోటు వంటి ఇబ్బందులు వస్తాయి. పుట్టగొడుగులు, టమాటా, క్యాబేజీ తినడం ద్వారా యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Memory : మతిమరుపు వేధిస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే? అల్జీమర్స్ కేసులు 60-65 సంవత్సరాలు దాటినా వారిలోనే ఎక్కువ వస్తాయి. ఈ మధ్య 40-50 ఏళ్లు దాటిన వాళ్లలోనూ ఈ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు, నల్ల మిరియాలు తింటే అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుంది. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Habits: మంచిగా మందేసిన వెంటనే పాలు తాగుతున్నారా? ఏమవుతుందో తెలుసా? చికెన్, మటన్ తిన్న వెంటనే పాలు తాగకూడదు.. అలాగే, మద్యం తీసుకున్న వెంటనే కూడా పాలు తాగవద్దని అనేక మంది చెబుతూ ఉంటారు. అయితే.. మద్యం తాగిన కొద్ది సేపటి తరువాత పాలను తాగవచ్చని.. కానీ చికెన్, మటన్ తిన్న వెంటనే మాత్రం మిల్క్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. రిస్కులో పడ్డట్లే.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఓ పరిశోధలో తేలింది. రాత్రిపూట 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయేవారిలో 24 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn