Latest News In Telugu Low BP: ఒక్కసారిగా బీపీ తగ్గితే ఏం చేయాలి?.. ఈ చిట్కాలు ఫాలో అవండి శరీరంలో నీరు లేనప్పుడు బీపీ మరింత పడిపోతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ BP ఉన్న సందర్భంలో వేడి నీటి స్నానానికి దూరం ఉండాలి. రక్తపోటు తగ్గినప్పుడు ఉప్పు తినాలి. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: అత్తమామలతో బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! ప్రతి కుంటుంబంలోనూ ప్రత్యేక సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వీటిని కచ్చితంగా ఇంటికి వచ్చిన కోడలు గౌరవించాలి. నలుగురి మధ్య మాట్లాడేటప్పుడు అత్త మామల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. అలాగే వాళ్లు చేప్పే మాటలను జాగ్రత్తగా విని పాటించాలి. By Vijaya Nimma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీ రిలేషన్ బోర్ కొడుతోందా.. మళ్లీ కొత్తగా ఆశ్వాదించాలంటే ఇలా చేయండి తమ రిలేషన్ ను కొంతకాలానికి బోర్ గా ఫీల్ అయ్యే స్త్రీ,పురుషుల కోసం అద్భుతమైన టిప్స్ సూచిస్తున్నారు మానసిక నిపుణులు. ఓపెన్ మైండ్ తో హెల్దీ కమ్యూనికేషన్ చేయండి. మధురమైన క్షణాలను గుర్తు చేసుకోండి. లాంగ్ డ్రైవ్ వెళ్లండి. మళ్లీ ప్రేమ లేఖలు ఇస్తూ శృంగారం కొత్తగా ట్రై చేయాలంటున్నారు. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn