Telangana Singer Madhu Priya : వివాదంలో సింగర్ మధుప్రియ
తెలంగాణకు చెందిన ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మధుప్రియపై ఒక ప్రైవేటు పాటను చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
/rtv/media/media_files/2026/05/16/gujarati-folk-singer-2026-05-16-08-16-33.jpg)
/rtv/media/media_files/2025/01/21/z5Ie5pnaXzfiAunLV45U.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-11-jpg.webp)