‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
2025 బడ్జెట్ పై రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ వేసినట్టుగా ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా ఆయన బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.