ఇంటర్నేషనల్ Kenya: కెన్యాలో భారీ వర్షాలు..38 మంది మృతి అకాల వర్షాలు, భారీ వరదలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దుబాయ్ ,చైనాలను వణికించిన భారీ వర్షాలు ఇప్పుడు కెన్యాను అతలాకుతలం చేశాయి. దీని ధాటికి ఇప్పటికి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Floods : చైనాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. మొన్న దుబాయ్‌లో వరదలు బీభత్సం సృష్టించగా.. ప్రస్తుతం చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో.. నలుగురు మృతి చెందారు, మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai: దుబాయ్‌ని వెంటాడుతున్న వర్ష భయం.. కుండపోత వర్షంతో అతలాకుతలం అయిన దుబాయ్‌ను మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. వచ్చే వారంలో మళ్ళీ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai Rains: దుబాయ్‌లో కుంభవృష్టికి కారణం క్లౌడ్ సీడింగేనా? కుంభవృష్టి, మెరుపు వరదలతో చిగురుటాకులా వణికిపోయింది దుబాయ్. ఎప్పుడూ పెద్దగా వర్షాలు అలవాటు లేని నగరం ఒక్కసారిగా కుండపోత వాన కురిసేసరికి అల్లకల్లోలం అయిపోయింది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు దుబాయ్‌లో అంతలా వర్షం కురిసింది? By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Floods: భారీ వరదలు.. 33 మంది మృతి అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-hamas war:గాజాలో టన్నెల్స్ లోకి కృత్రిమ వరద..ఇజ్రాయెల్ ప్లాన్. హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు మళ్ళీ మొదలుపెట్టింది. గాజాలో హమాస్ కోసం అణువణువూ వెతుకుతోంది ఇజ్రాయెల్ సైన్యం. దీనిలో భాగంగా టన్నెల్స్ లో దాక్కున్న హమాస్ ను బయటకు తీసుకురావడానికి కృత్రిమ వరదను సృష్టించనున్నారు. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sikkim: ఆ సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు..మూడు జిల్లాలకు హెచ్చరిక! రాష్ట్రానికి మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల ఊళ్లు ఏకం అయ్యాయి. దాని వల్ల ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల మంది కనిపించకుండపోయారు. By Bhavana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు...23 మంది ఆర్మీ గల్లంతు సిక్కిం రాష్ట్రాన్ని మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న రాత్రి కురిసిన ఎగతెగని వర్షానికి అక్కడి తీస్తా నది ఉప్పొంగి లాచెన్ లోయ మొత్తం మునిగిపోయింది. అదే లోయలో ఉన్న ఆర్మీ పోస్టులు నీట మునిగిపోవడంతో అందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైదరాబాద్‌ను వదలని వాన.. నీట మునిగిన ఆస్పత్రి హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. నగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నాంపల్లిలోని పసకల ఆస్పత్రి నీటమునిగింది. దీంతో పచ్చకామెర్ల వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn