ఆంధ్రప్రదేశ్ Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్.. విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: సింగ్నగర్లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు విజయవాడలోని సింగ్నగర్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Watch Video: వరదల్లో బోట్ల దందా.. రూ.1500 నుంచి 4 వేలు వసూలు విజయవాడలో కొందరు కక్కుర్తి గాళ్లు బోట్ల దందా మొదలుపెట్టారు. వరదల వల్ల ఇంత ప్రళయం జరిగినా కూడా దాన్ని ఆసరగా చేసుకోని బోట్ల యజమానులు జనాల వద్ద డబ్బులు దండుకున్నారు. బోటు ప్రయాణానికి రూ.1500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణకు తీవ్ర నష్టం.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు వరదల ప్రభావానికి తెలంగాణలో పలు చోట్ల తీవ్ర నష్టం జరుగుతోంది. రోడ్లు తెగిపోతున్నాయి. బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోతున్నాయి. చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: వరదలను జాతీయవిపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి.. బాధితులకు పరిహారం పెంపు ! తెలంగాణాలో వరదల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వరదల వలన తలెత్తిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Munneru Floods: ఖమ్మంలో కల్లోలం.. ముప్పై ఏళ్ల తరువాత ముంచేసిన మున్నేరు.. ఎందుకిలా? కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరుకు వరద వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తరువాత తీవ్రమైన వరద రావడంతో ఖమ్మం నగరంలో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. మున్నేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయకపోవడం, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: అర్థరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు! భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు.ముంపు ప్రాంతాల్లో బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో వరద బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆదివారం వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కలక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుడమేరు వరద బాధితులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. వారికి ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn