ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Godavari River : గోదావరిలో పెరుగుతున్న వరద.. మొదలైన పులస సందడి భారీ వర్షాలతో గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో గోదావరికి ఎర్రనీరు చేరుతోంది. పులస చేప కోసం మత్స్యకారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఒక్క పులస పడితే పండగే అంటున్నారు. వీటి ధరలు వేలల్లో పలుకుతాయని చెబుతున్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crocodile: నగరంలోని చింతల్ బస్తీలో మొసలి కలకలం హైదరాబాద్లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కడ్తాబాగ్లో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Libya Floods : 2వేల మందిని మింగిన వరదలు...ఈ దేశంలో ఘోర పరిస్థితులు..!! లిబియాలో వరదలు బీభత్సం స్రుష్టిస్తున్నాయి. తూర్పు ప్రాంతాల్లో వరదల కారణంగా రెండు వేల మంది మరణించారు. ప్రధాని ఒసామా హమద్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. నగరాల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు తప్పిపోయారు. పశ్చిమ ఈజిప్టులో కూడా తుఫాను వచ్చే అవకాశం ఉంది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు. By Karthik 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Moranchapalli: మోరంచపల్లిలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర శుక్రవారం మోరంచపల్లిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి (MLA Gandra Venkata Ramana reddy), జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) పర్యటించారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు... By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. By Karthik 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn