Flipkart Sale: అద్భుతమైన డీల్! ఇయర్‌బడ్స్‌పై బంపర్ తగ్గింపులు
ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్, బోట్ మరియు బోల్ట్ వంటి బ్రాండ్ల ఇయర్‌బడ్‌లపై 74% వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇక్కడ నుండి ఇయర్‌బడ్‌లను రూ. 1000 కంటే తక్కువకు కొనుగోలు చేయగలుగుతారు.
ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్, బోట్ మరియు బోల్ట్ వంటి బ్రాండ్ల ఇయర్‌బడ్‌లపై 74% వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇక్కడ నుండి ఇయర్‌బడ్‌లను రూ. 1000 కంటే తక్కువకు కొనుగోలు చేయగలుగుతారు.
ఫ్లిప్ కార్ట్ కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. కూకా ఫ్రేమ్‌లెస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఇది ఆల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 86 వేలుగా ఉంది.దీన్ని కేవలం రూ. 23,999కే కొనుగులు చేయవచ్చు.
ఐఫోన్ లవర్స్ కు అదిరిపోయే వార్త. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం అయిన ఫ్లిప్ కార్ట్ దీపావళి ధమాకా సేల్ పేరుతో కొత్త సేల్ షురూ చేసింది. ఈ సేల్ లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు.
వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఓ మంచి ఆఫర్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక డీల్‌లో వాషింగ్ మిషిన్స్ లభించనున్నాయి. ఈ ఆఫర్లో 7 కేజీల 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషిన్లను చీప్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషిన్‌ను ఇప్పుడే కొంటే దాదాపు 36 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..ఇదే మంచి సమయం. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై గొప్ప తగ్గింపు ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ బంపర్ ఆఫర్ పై మీరు ఐఫోన్ ను రూ. 20 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.