బిజినెస్ Flight Charges Hike: వేసవి సెలవుల్లో విమాన ఛార్జీల మోత మోగుతుంది! వేసవి సెలవులను గడపడం కోసం విమానంలో ఎక్కడికైనా వెళ్లాలని భావించేవారికి విమాన చార్జీల మోత తప్పదు. విస్తరా తన విమానాలను రద్దు చేసుకోవడం.. డిమాండ్ కు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఈ సీజన్ లో 20 నుంచి 25 శాతం ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flight Charges : విమాన ఛార్జీలు దిగివస్తాయా? పార్లమెంట్ కమిటీ సూచనలు ఇవే.. విమానయాన సంస్థలు ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచకుండా నియంత్రించాలని పార్లమెంటరీ ప్యానెల్ రికమండ్ చేసింది. దీనికోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని కమిటీ పేర్కొంది. By KVD Varma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flight Charges: విమాన ఛార్జీలు తగ్గే ఛాన్స్.. ఎందుకంటే.. జెట్ ఇంధన ధరలు తగ్గుతున్నాయి. వరుసగా రెండో నెలలోనూ ఇంధన ధరలు తగ్గడంతో విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగింది. దీంతో నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn