Latest News In Telugu Flax : అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయ్.. పెరిగిన అవగాహన కారణంగా అవిసెల్ని చాలా మంది తీసుకుంటున్నారు.అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flax Seeds: ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి తినడం వల్ల బరువు తగ్గొచ్చు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిసె గింజలను తినాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HELTH : 7 రోజుల్లో కొలెస్ట్రాల్ ను కరిగించే అవిసె గింజలు! అవిసె గింజలు లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అవిసె గింజలు 30 శాతం డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn