Telangana High Court: ఆ విషయంలో పోలీసులు తీరు మార్చుకోవాలి: హైకోర్టు
కరీనంగర్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి వస్తే.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు తీరు మార్చుకోవాలని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/yedurappa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/HIGH-Court-jpg.webp)