Anuparna Roy : వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనుపర్ణ రాయ్ సరికొత్త రికార్డ్
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అనుపర్ణ రాయ్ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు గెలిచిన తొలి భారతీయ దర్శకురాలిగా నిలిచారు. ఆమె చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఇది ఆమె తొలి సినిమా కావడం విశేషం.
/rtv/media/media_files/2026/06/07/vijay-antony-2026-06-07-10-24-38.jpg)
/rtv/media/media_files/2025/09/07/venice-film-festival-2025-2025-09-07-18-49-29.jpg)
/rtv/media/media_files/2025/06/04/7Dm8K2bH2AjcLQz7ljIP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/srikanth-jpg.webp)