లైఫ్ స్టైల్ Periods Pain: ఈ టిప్స్ పాటిస్తే పీరియడ్స్ పెయిన్ క్లియర్! పీరియడ్స్‌లో నొప్పి, అధిక రక్తస్రావంతో బాధపడుతున్నట్లయితే సోంపు, మెంతుల వాటర్ బాగా ఉపయోగపడతాయి. గ్లాసు నీటిలో వీటిని వేసి కాస్త మరిగించి గోరువెచ్చగా తాగితే వెంటనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వీటి పొడి కలిపిన నీటిని అయిన తాగవచ్చని నిపుణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fenugreek Water: రోజు ఉదయం మెంతి నీటిని తాగితే.. ఆ సమస్యలు పోయినట్లే..! ఉదయాన్నే మెంతి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, సోడియం వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. By Archana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fenugreek Water : వేసవిలో రోజూ మెంతి నీళ్లు తాగడం మంచిదేనా..? మెంతినీళ్లలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచిన మెంతి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మెంతినీళ్ల పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn