Latest News In Telugu మెంతులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు.. మెంతులు మన ఇంట్లో వాడుకునే చాలా సాధారణమైన వంట దినుసు. దీనితో చేసే ఏ వంటకం అయినా చాలా రుచిగా ఉంటుంది. మెంతులలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి.అయితే మరికొన్ని ప్రయోజనాలు మెంతులతో సాధ్యం అవేంటంటే.. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Fenugreek:చలికాలంలో మెంతులు ఎక్కువ తింటే జరిగేది ఇదే మెంతుల్లో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెంతులు తింటే విటమిన్ సి, బి6, ప్రొటీన్లు, మెగ్నీషియం తదితర పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తపోటు, గ్యాస్ సమస్య, షుగర్ లెవల్స్ వంటి సమస్యలు ఉన్న వారికి మెంతులు మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care: మెంతులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? తెలుసుకుంటే షాక్ అవుతారు! మెంతులను క్రమం తప్పకుండా తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ పరిమాణాన్ని పెంచడానికి కూడా మెంతులు బాగా ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మెంతులు యూజ్ అవుతాయి. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu fenugreek benefits: చలికాలంలో మగవాళ్లు మెంతికూర తింటే ఏమవుతుంది? చలికాలంలో ఎన్నో రకాల వైరస్లు మనపై దాడి చేస్తుంటాయి. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెంతికూరతో చాలా రకాల వంటకాలు చేసుకుని తింటా. మెంతికూర వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఎల్లప్పుడూ లోపలి నుంచి వేడిగా ఉంటుంది. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn