క్రైం Rape Case: తప్ప తాగి.. జ్వరంతో ఉన్న కూతురిని రేప్ చేసిన దుర్మార్గుడు! హైదరాబాద్ నగరంలో మరో లైంగిక దాడి జరిగింది. సాయినగర్ కాలనీలో ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు తప్పతాగిన మైకంలో కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn