లైఫ్ స్టైల్ Mahashivratri 2025: శివరాత్రికి ఈ సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహా శివరాత్రి ఉపవాసం ఆచరించకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు అసలు ఉపవాసం ఉండకూడదు. అలాగే బాడీ నీరసంగా ఉన్నవారు కూడా ఉపవాసం ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dieting and Fasting: డైటింగ్, ఉపవాసం ఉన్నా బరువు పెరగడానికి కారణాలు ఇవే! మనం తిన్నది ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే.. మన చుట్టూ ఉండే పరిసరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటే రోగాల బారిన పడడం ఖాయమని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఊబకాయానికి కారణమవుతాయని విషపూరిత పర్యావరణమే కారణమని స్పష్టం చేస్తున్నారు. By Vijaya Nimma 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vykunta Ekadasi 2025: నేడే వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే దరిద్రం వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు లేదా వెంకటేశ్వరుని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం ఆచరించాలి. కానీ కొందరు అన్నం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తింటూ, మద్యం సేవిస్తారు. ఇలా చేస్తే పాపం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fasting: ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందా?..నిజమెంత? ఉపవాసం చేస్తే కఫా, జీవక్రియ వల్ల వచ్చే వ్యాధులు తగ్గుతాయి. క్యాన్సర్ కూడా జీవక్రియ వ్యాధిగా పరిగణించబడుతుంది. అనేక అధ్యయనాలలో ఉపవాసం క్యాన్సర్‌లో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో పేరుకుపోయిన దోషాలు తగ్గుతాయి. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Water Fasting: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..? నీరు తాగడం మంచిదే కానీ పరిమితికి మించి నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో సోంపు, జీలకర్ర, తేనె, పసుపు వంటి మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fasting: గర్భిణులు ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి గర్భధారణ సమయంలో ఉపవాసం చేయడం వల్ల తల్లికి త్వరగా ఆకలి వేస్తుంది. పిండానికి హాని కలిగిస్తుంది. గర్భిణులు పాక్షిక ఉపవాసం లేదా పండ్ల ఉపవాసం చేయాలి. ఆహారంలో పండ్లు, గింజలు, పెరుగు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను చేర్చుకోవచ్చు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fasting: షుగర్ ఉన్నవారు నవరాత్రి ఉపవాసం ఎలా చేయాలి? నవరాత్రి 9 రోజుల ఉపవాసాన్ని ప్రారంభించే ముందు మధుమేహం ఉన్నవారు తక్కువ చక్కెర ఉన్న డ్రై ఫ్రూట్స్, పండ్లను తినాలి. ఉపవాస సమయంలో చక్కెరకు బదులుగా బ్రౌన్ షుగర్, బెల్లం, ఖర్జూరం వంటి తీపి పదార్థాలు తీసుకోవాలి. పెరుగు, పాలలో చక్కెర, ఉప్పు వేసుకోకూడదు. By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ekadashi 2024 : జూలైలో ఏకాదశి ఎప్పుడు వచ్చింది? విశిష్టలు ఏంటి? ఏకాదశి 2024 జూలై నెల ప్రత్యేకమైనది. ఈ నెలలో మూడు ఏకాదశిలు వచ్చాయి. ఈ మాసంలో జూలై 17న దేవశయని ఏకాదశి వ్రతం,31న కామికా ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుడు, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. By Vijaya Nimma 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మూడు రోజులు ఆహారం మానేస్తే ఏమవుతుందో తెలుసా..? మీరు 3 రోజుల ఉపవాసం చేసినప్పుడు,మీ శరీరంలో అనేక మార్పులకు లోనవుతుంది. ప్రారంభంలో, మీ శరీరం శక్తి కోసం నిల్వ చేసిన గ్లూకోజ్‌ని ఉపయోగిస్తుంది. తర్వాత మొదటి 24 గంటల్లో, ఈ గ్లైకోజెన్ క్షీణిస్తుంది. త తర్వాత రెండో రోజు,మూడవ రోజు శరీరం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn