Faria Abdullah: ఆ సినిమా రిజెక్ట్ చేసి తప్పు చేశా.. అసలేం జరిగిందంటే? : ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా తన కెరీర్లో పెద్ద తప్పు చేసినట్లు చెప్పారు. హను మాన్ సినిమాలో అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. అప్పుడు గందరగోళంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయానని తెలిపారు. ఆ పాత్రను అమృత అయ్యర్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయ్యింది.
/rtv/media/media_files/2026/04/29/gaayapadda-simham-2026-04-29-10-59-57.jpg)
/rtv/media/media_files/2026/04/29/faria-abdullah-2026-04-29-09-55-32.jpg)
/rtv/media/media_files/2026/03/14/faria-abdullah-2026-03-14-15-59-20.jpg)
/rtv/media/media_files/2026/01/22/faria-abdullah-2026-01-22-09-55-30.jpg)
/rtv/media/media_files/2026/01/08/faria-abdullah-2026-01-08-13-28-38.jpg)
/rtv/media/media_files/2025/10/30/faria-abdullah-2025-10-30-15-17-41.jpg)
/rtv/media/media_files/2025/09/18/faria-abdullah-2025-09-18-14-03-29.jpg)
/rtv/media/media_files/2025/09/12/faria-abdullah-photos-2025-09-12-19-50-35.jpg)
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-2025-09-03-19-47-14.jpg)
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-2025-08-11-17-27-25.jpg)