సినిమా Vijay Devarakonda: రెండు భాగాలుగా విజయ్ సినిమా రౌడీ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ ఇది. విజయ్ దేవరకొండ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు ఇదో కొత్త అనుభవం కాగా, ఈ న్యూస్ తో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn