Fake Milk : జాగ్రత్త.. మీరు తాగేది నిజమైనా పాలేనా.. కల్తీ పాలు ఎలా గుర్తించాలంటే?
రాజమండ్రిలో ఇటీవల జరిగిన కల్తీ పాలు ఘటన అందరినీ కలచివేసింది. ఒకే వ్యక్తి సరఫరా చేసిన పాలు తాగి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రి పాలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
/rtv/media/media_files/2026/03/10/fake-milk-2026-03-10-17-45-32.jpg)
/rtv/media/media_files/2026/02/24/fake-milk-2026-02-24-12-04-08.jpg)