బిజినెస్ Loan Apps Ads : నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై ప్రభుత్వం కొరడా సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో రాకుండా చేయడం కోసం చట్ట సవరణ చేయాలనీ ప్రయత్నిస్తోంది. నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై నిషేధం తీసుకురానుంది. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fraud Apps: నకిలీ లోన్, బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం కొరడా.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌కు వార్నింగ్! సోషల్ మీడియాలో మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాడ్స్ తొలగింపు బాధ్యత సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌దేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఫేక్‌లోన్ యాప్స్ బారిన పడి చాలా సందర్భాల్లో బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn