లైఫ్ స్టైల్ Face Tips: చలికాలంలో ముఖానికి ఇవి అస్సలు రాయకూడదు చలికాలంలో ముఖంపై పలు పదార్ధాలను ఉపయోగించే ముందు సీజన్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. నిమ్మకాయను ఫేస్‌ప్యాక్, బేకింగ్ సోడా, వెనిగర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం హానికరం. నారింజ పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care : మీ మొహం పై ఈ సమస్య ఉందా.. అయితే ఇవి పాటించాల్సిందే..! కొంత మంది మొహం పై నల్ల మచ్చల సమస్యతో బాధపడుతుంటారు. మొహం పై నల్ల మచ్చలను తొలగించడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : బీర్ ముఖానికి రాసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? ముఖానికి బీర్ అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. బీర్లో చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. హాప్స్ అనే పువ్వును బీరు తయారీలో ఉపయోగిస్తారు. ఈ పువ్వులో యాంటీ బాక్టీరియల్, మెలనోజెనిక్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Tips : నిద్రకు ముందు ఇలా చేస్తే మొటిమలు పెరుగుతాయి పిల్లో కవర్లు కూడా మొటిమలకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. చర్మంలోని ఆయిల్, చెమట, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ దిండు కవర్‌పై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. దిండును తరచుగా శుభ్రం చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn