IND-PAK WAR: మళ్లీ పని చేయని చైనా రక్షణ వ్యవస్థ.. పాకిస్తాన్ నవ్వుల పాలు!
ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ చైనా ఆయుధాలతో భారత్‌పై దాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ వీటిని తిప్పికొట్టింది. అత్యుత్తమ ఆయుధాలు అయిన JF-17, F-16, HQ-9 లను ఉపయోగించిన భారత్‌ను పాక్ ఢీకొట్టలేకపోయింది. దీంతో పాక్ మళ్లీ నవ్వుల పాలైంది.
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t080437475-2025-12-04-08-05-18.jpg)
/rtv/media/media_files/2025/05/09/HlZw4wPQcGJRkyYYr717.jpg)