Latest News In Telugu Honey: కంటి సమస్యలపై తేనె వైద్యం..2 చుక్కలు వేసి చూడండి కళ్లకు తేనె రాసుకుంటే కళ్లలో అసౌకర్యం, చికాకు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. తేనె కళ్లకు అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేయటంతోపాటు.. కళ్లను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు. తేనె కళ్లలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. By Vijaya Nimma 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn