ఇంటర్నేషనల్ World Record : 24 గంటల్లో 26 స్క్వాట్స్ తీసి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ కెక్కిన అమెరికన్ వ్యక్తి! మనం జిమ్ లో ఒక 30 స్క్వాట్స్ తీస్తే చాలు ఊపిరిని పీల్చుకోవడం కోసం ఇబ్బంది పడతాము. కాని ఒక వ్యక్తి ఏకంగా 24 గంటలు నిర్విర్యామంగా ఆపకుండా 26 వేల స్క్వాట్స్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.అతను ఎవరో తెలుసుకోండి! By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wrist Pain: మణికట్టు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి 5 వ్యాయామాలు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. అందులో మణికట్టు నొప్పి ఒకటి. అరచేతి వ్యాయామాల నుంచి స్ట్రెస్ బాల్ ఎక్సర్సైజ్ వరకు మణికట్టు నొప్పిని తగ్గించే చిట్కాలపై సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Immunity: ఇమ్యునిటీని పెంచుకునే బెస్ట్ ఆహారం ఇదే..ఈ వ్యాయామాలు కూడా ట్రై చేయండి రోగనిరోధక శక్తి అనేది శరీరం తనను తాను రక్షించుకునే మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్, బాక్టీరియాను తగ్గించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేస్తున్నా ప్రతి దానిని కనీసం 15 సార్లు నమలాలి. By Vijaya Nimma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fitness Tips : ఉదయాన్నే చేసే ఈ వ్యాయామాలు నడుము కొవ్వును ఐస్లా కరిగిస్తాయి..!! నేటికాలంలో చాలా మంది అధికబరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్, జిమ్ లలో గంటల తరబడి చెమటోర్చడం వంటివి చేస్తుంటారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం పూట ఈ వ్యాయామాలు చేయండి. బరువు తగ్గడంతోపపాటు కొవ్వును కరిగిస్తాయి. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn