BRS party : బీఆర్ఎస్ పార్టీకి మాజీలు దూరం...గులాబీ శ్రేణుల్లో ఆందోళన
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందనుకుంటే కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
/rtv/media/media_files/2026/03/10/fotojet-29-2026-03-10-10-01-37.jpg)
/rtv/media/media_files/2025/02/23/N3EM1mDfrTH1rd9qQTT3.jpg)
/rtv/media/media_files/2025/02/20/KGrJ4bTtJjj0vAKUDzkb.jpg)