ఆంధ్రప్రదేశ్ Amzath Basha: ఓటమి చెందినా సరే.. చేసేది ఇదే.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు.! ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అధికారంలో ఉన్న లేకపోయినా బాధ్యతగా పనిచేస్తామని.. జవాబుదారిగా ఉంటామని అన్నారు. కోవిడ్ సమయంలో మినహా ఎన్నడూ లేని అభివృద్ధి చేశామన్నారు. దశాబ్దాల కాలంగా కడప వివక్షకు గురైందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn