ఇంటర్నేషనల్ ఈవీఎంలను హ్యక్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్ కామెంట్స్‌తో ఇండియాలో రచ్చ! ఈవీఎంలపై ఎలోన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు యంత్రాలపై విశ్వాసం లేదని, అన్ని దేశాల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. మనుషులు లేదా ఏఐ ద్వారా ఈవీఎం హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ EVM Hacking: భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈవీఎం హ్యాకింగ్.. ఈవీఎంలను వినియోగించకూడదని.. వీటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని టెస్లా అధినేత చేసిన ట్వీట్ భారత్‌లో దుమారం రేపుతోంది. మస్క్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు స్పందిస్తుంటే మరోవైపు కాంగ్రెస నేతలు ఆయన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. By B Aravind 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Budda Venkanna: దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయి.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్..! దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని సవాల్ విసిరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా? అంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan on EVMs: EVMల పై మాజీ సీఎం జగన్ సంచలనం వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంలే కారణమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ లో చాల దేశాల్లో పేపర్ బ్యాలెట్లే ఉపయోగిస్తారని, ఈవీఎంలు కాదనీ చెప్పారు. మనదేశంలోనూ బ్యాలెట్ పద్ధతి తేవాలని ఆ ట్వీట్ లో కోరారు. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EVM: ఓటీపీతో ఈవీఎం అన్‌లాక్ కాదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్‌లాక్ చేశారని ఆరోపణలు రావడంతో తాజాగా దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలను అన్‌లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎం ఎవరికీ కూడా కనెక్ట్ కాదని స్పష్టం చేసింది. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ EVM: ఈవీఎంలపై ఎలాన్ మస్క్ ట్వీట్.. భారత్‌లో రాజకీయ దుమారం ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించాలని టెస్లా అధినేత ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించగా దీనికి మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఎలాన్ మస్క్ అభిప్రాయం అమెరికా, ఇతర దేశాలకు వర్తిస్తుందని.. భారత్‌లో ఈవీఎంలు సురక్షితమైనవని పేర్కొన్నారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఈవీఎంలు వాడొద్దు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఈవీఎంల పనితీరుపై 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని సూచించారు. వీటిని తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించవచ్చని పేర్కొన్నారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు! ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. By Bhavana 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Big Breaking : ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్ ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn