Euthanasia: చేతిలో చేయి వేసి.. కారుణ్య మరణం పొందిన డచ్ మాజీ ప్రధాని దంపతులు
నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి డ్రైస్ వాన్ అగ్డ్ (93), ఆయన సతీమణి యూజిని (93) కారుణ్య మరణంతో (euthanasia) ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/03/24/harish-rana-2026-03-24-18-33-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/death-1-jpg.webp)