SpaceX: హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?
స్పేస్ఎక్స్ అత్యంత భారీ రాకెట్ 'స్టార్షిప్'ను బుధవారం ప్రయోగించింది. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 10వ రాకెట్ ఇది. స్టార్షిప్ విజయవంతంగా ప్రయోగించినప్పటికీ, సూపర్ హెవీ బూస్టర్ తిరిగి భూమికి వచ్చే క్రమంలో సముద్రంలో కూలిపోయింది.
/rtv/media/media_files/2025/07/01/elon-musk-2025-07-01-10-39-30.jpg)
/rtv/media/media_files/2025/08/27/spacex-starship-crashes-2025-08-27-07-34-10.jpg)