బిజినెస్ Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కిందకు జారిపోతున్నాడా? ఎలోన్ మస్క్ గురించి వినని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా.. టెస్లా కంపెనీ అధినేతగా అందరికీ తెలిసినవాడే. ఇప్పుడు ఈయన సంపద కరిగిపోతోంది. ఒక్క రోజునే మస్క్ సంపద 18 బిలియన్ డాలర్లకు పైగా తగ్గి 200 బిలియన్ డాలర్లకంటే తక్కువకు అతని మొత్తం సంపద కరిగిపోయింది. By KVD Varma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఎలాన్ మస్క్ కంపెనీ ఒక్కరోజులో ఎంత డబ్బు సంపాదించిందో తెలుస్తే షాక్ అవుతారు..!! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర విలువ మంగళవారం నాటికి సుమారు 10బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఈ ఏడాది అత్యధిక సంపాదనలో ఫేస్బుక్కు అధినేత మార్క్ జుకర్ బర్గ్ రికార్డును బద్దలు కొట్టాడు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn