బిజినెస్ Electricity Crisis: వచ్చే నెలలో కరెంట్ కష్టాలు తప్పవా? వచ్చేనెలలో కరెంట్ కష్టాలు పెరగవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్ పెరగడం, జలవిద్యుత్ ఉత్పత్తిలో తగ్గుదల వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn