Society కుటుంబాన్ని రోడ్డున పడేసిన కొత్త బైక్ | Electric Scooter Flames While Charging At Jagtial | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electric Bike: రూ.25 వేలకే ఎలక్ట్రిక్ బైక్..ఒక సారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ వెళ్లొచ్చు! ఎక్స్ఎల్ బైక్ మనకు తెలుసు. మరి ఎలక్ట్రిక్ ఎక్స్ఎల్ చూశారా? కేవలం రూ.25 వేలతో తయారు చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల వరకు పోవచ్చు.ఈ బైక్ లో మతిపోయే ఫీచర్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి! By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OLA: 8 ఏళ్ల బ్యాటరీ గ్యారంటీతో ..మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్! ఓలా ..తన సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ఎస్ 1, ఎక్స్ 4 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ తో కొత్త బైక్ ను తీసుకుని వచ్చింది. దీనిని కేవలం రూ. 1.10 లక్షలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ola Electric : ఏడాదికి కోటి ఎలక్ట్రిక్ టూవీలర్స్.. 25వేల కొత్త ఉద్యోగాలు.. ఓలా సంచలనం Ola Electric: ఎలక్ట్రిక్ టూవీలర్స్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా తమిళనాడు ఫ్యాక్టరీలో దాదాపు 25 వేల మందికి ఉపాధి కల్పించనుంది. By KVD Varma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Royal Enfield : కెవ్వు కేక..రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి త్వరలో 4 కొత్త బైకులు..!! ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 బుల్లెట్ ఎలక్ట్రా బుల్లెట్ సిక్స్టీ 5 టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. 2020లో నిలిచిపోయిన...రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 తిరిగి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇది 650 సిసిలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా యొక్క ఇంజన్ 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి కామన్ గా ఉండే అవకాశం ఉందని లీకులను బట్టి తెలుస్తోంది. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn