సినిమా rajinikanth: వరద నీటిలో నానుతున్న సూపర్ స్టార్ హౌస్! మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కేవలం సామాన్య ప్రజల మీదే కాదు..ప్రముఖుల మీద కూడా పడింది. వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వాన నీటిలో నానుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung Cyclone: ముంచేసిన మిచౌంగ్! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ రేయిన్ ఎఫెక్ట్ నిండుకుండలా జలాశయాలు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో జుక్కల్ లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు నిజాంసాగర్ గేట్లు ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn