Latest News In Telugu Fact Check : ఈసీల నియామకం..ఆ వార్తలన్నీ ఫేక్..ఖండించిన PIB.! భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదని తెలిపింది. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC: తెలంగాణలో ఉపఎన్నిక... షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..!! తెలంగాణ స్టేట్ లోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా...మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే! తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తివేత తెలంగాణ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తి వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని అంజనీ కుమార్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని పెట్టారంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తిచేసేలా ప్లాన్చేసింది. ఇందుకోసం 500ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ నవంబర్ 30 హాలిడే కాదని తెలంగాణ ఎన్నికల ఓటింగ్ డే అని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Alert : ఫోన్ పే, జీ పే వాడే వారికి అలెర్ట్.. ఎన్నికల అధికారుల నిఘా..!! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అప్రమత్తమయ్యింది. డిజిటల్ చెల్లింపులపై ఈసీ స్పెషల్ నజర్ పెట్టింది. రాజకీయ పార్టీల బ్యాంకుల ఖాతాపై ప్రత్యేక దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోల్చితే ఈ సారి డిజిటల్ చెల్లింపులు రెట్టింపు అయ్యాయి. చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే, ఫోన్ పై తోపాటు ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లిస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమయ్యింది. దీనిలో భాగంగానే పర్సనల్ అకౌంట్స్ తోపాటు రాజకీయ పార్టీల అకౌంట్స్ ఈసీ నజర్ పెట్టింది. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు వాయిదా? తెలంగాణలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఓటర్ జాబితాలో ఎన్నో అక్రమాలు ఉన్నాయంటూ ఆపార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో లెక్కలేనన్ని అక్రమాలు ఉన్నాయని..వాటిని సరిచేసేందుకు గడువును పొడిగించాలని ఈసీని కోరారు. జనవరి 16వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ గడువు ఉందని..అందుకే ఎన్నికల నిర్వహణను డిసెంబర్ కు వాయిదా వేయాలని కోరారు. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 6 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా..! దేశంలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా నియోజక వర్గాల్లో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. సెప్లెంబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపింది. By G Ramu 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn