Benefits Of Waking Up Early: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు
ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేవడం మంచిది. పొద్దునే లేస్తే ప్రపంచం పూర్తిగా ప్రశాంతంగా అని పిస్తుంది. ఎక్కడా శబ్దం, అడ్డంకులు ఉండవు. దేవునితో కనెక్ట్ కావాలనుకుంటే ఇది ఉత్తమ సమయం. ఉదయం ఈ సమయంలో ఆధ్యాత్మికంగా పాజిటివ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.