స్పోర్ట్స్ E-Racing: ఈ రేసింగ్ ఈ సారి లేనట్టే రకరకాల మోడళ్లలో రంగురంగుల కార్లు సాగర్ తీరాన రయ్యిమని దూసుకుపోయే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈ సారి జరగడం లేదు. వచ్చే యేడు భాగ్యనగరంలో జరగాల్సి ఉన్న ఈ రేసింగ్‌ను రద్దు చేసుకున్నట్టు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. By Naren Kumar 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn