Latest News In Telugu Mail Inbox: ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లో వేలకొలది మెసేజెస్ పేరుకుపోతే ఏమవుతుందో తెలుసా? ఈమెయిల్ మెసేజెస్ తో ఇన్‌బాక్స్ నిండిపోవడం చాలామందికి జరుగుతుంది. దీనివలన చాలా నష్టాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ జర్నల్ చేసిన సర్వేలో తేలింది. ఇన్‌బాక్స్ లో వెలది మెసేజెస్ ఉంటే ఏమవుతుంది? వాటిని మేనేజ్ చేయడం ఎలా? టైటిల్ పై క్లిక్ చేసి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం! రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn