KTR: కేటీఆర్కు బిగ్ రిలీఫ్.. అప్పటివరకు నో అరెస్ట్!
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసును మరో వారం రోజులపాటు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/2024/12/26/Nn7N8sAQNjjgmzA3nuGw.jpg)
/rtv/media/media_files/2024/12/20/f5wJ3DqZOMVHZ6sjdUsZ.jpg)