ఆంధ్రప్రదేశ్ Vijayawada: ఇంద్రకీలాద్రీ పై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు! ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి(Navaratri) ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండో రోజున అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో అమ్మవారి రూపానికి ఎంతో విశిష్టత ఉంది. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Saraswathi puja: నవరాత్రుల్లో మూల నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత..ఆరోజు చేయాల్సిన విశేష పూజ ఏంటి! నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు.కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఎంతో విశేషమైన నక్షత్రం. By Bhavana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dasara Holidays 2023: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే దసరా సెలవులు.. లిస్ట్ ఇదే..!! తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13రోజుల పాటు సెలవులు ఉండగా...తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ1 పరీక్షలు బుధవారంతో ముగిసాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. అటు ఫార్మెటివ్ అసెస్ మెంట్ 1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో ఎంట్రీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈనెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC Dussehra Offer: దసరాకు ఆర్టీసీ బస్సులో ఊరెళ్లండి.. రూ.9900 గెలుచుకోండి.. బంపరాఫర్! దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పండుగ సమయంలో ప్రయాణించిన వారిలో.. 11 రీజియన్ లలో కలిపి 110 మందికి లక్కీ డ్రా ద్వారా రూ.9990 చొప్పున నగదు బహుమతిని అందించనున్నట్లు ప్రకటించింది. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Navratrulu: మరి కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు.. పూజ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటే? నవ రాత్రులు..నవ అంటే రెండు అర్ధాలు ఉన్నాయి..ఒకటి కొత్త అని..మరొకటి తొమ్మిది అని. ఈ నవరాత్రుల వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది.. By Bhavana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన! దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13వ తేదీ నుంచి నుంచి 24వ తేదీ వరకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. By Nikhil 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: తెలంగాణలో దసరా సెలవుల తేదీలు మార్పు.. సర్కార్ కీలక ఉత్తర్వులు దసరా సెలవుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 24న దసరా సెలవు ఉంటుందని మొదట ప్రకటించగా.. తాజాగా ఆ తేదీని ఈ నెల 23కు మార్చింది ప్రభుత్వం. దీంతో పాటు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్... దసరాకు ప్రత్యేక రైళ్లు రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. దసరా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ. ఇలాంటి పండుగకు దేశ నలుమూలల ఉన్న తెలంగాణ వాసులు సొంతూళ్లకు వచ్చి బంధువులతో విజయదశమిని జరుపుకుంటారు. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn