Latest News In Telugu Dussehra 2023: దుర్గా మాత నుంచి ఇవి నేర్చుకుంటే మీకు లైఫ్లో అన్నీ విజయాలే! దుర్గాదేవి కథల నుంచి మీ పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆమె బలం, ధైర్యం, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని గురించి మీ పిల్లలకు వివరించండి. మహిషాసురుడిని ఓడించిన కథ గురించి చెప్పండి. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్ల పట్ల దృఢత్వంతో పాటు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి మీ పిల్లలకు సహాయపడతాయి. By Trinath 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn