సినిమా Multi Starrer Movie: వావ్..! మరో క్రేజీ కాంబో.. మల్టీ స్టారర్ కు సిద్దమైన యంగ్ హీరోస్ అడవిశేష్ ప్రస్తుతం 'గూడాచారి 2', 'డెకాయిట్' సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ యంగ్ హీరో ఓ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అడవిశేష్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. By Archana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn