Navadeep: నవదీప్..ఈడీ విచారణలో కీలక విషయాలు..తెర మీదకి ప్రముఖుల పేర్లు!
టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్ (Navadeep) ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 7 న విచారణకు హాజరు కావాలని నవదీప్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఈడీ ముందు నవదీప్ హాజరయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/navadeep-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/navadeep-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-3-jpg.webp)