Drugs in Hyderabad: పబ్బుల్లో డ్రగ్స్.. తొలిసారి స్నిపర్ డాగ్స్, క్లూస్ టీంతో పోలీసుల ఎటాక్.. ఏం దొరికాయంటే?
ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. వీకెండ్ వేళ ఆదివారం రాత్రి పలు పబ్ ల్లో సోదాలు చేశారు. తొలిసారిగా స్నిపర్ డాగ్స్, క్లూస్ టీమ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు.
HYD CP: సీఎం రేవంత్ ఆదేశాలు.. వారికి హైదరాబాద్ సీపీ హెచ్చరిక
హైద్రాబాదు నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు. రెండు నెలల్లోగా వారి బిజినెస్ మూసివేయాలని డెడ్ లైన్ విధించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీసులను హెచ్చరించారు.
Tollywood Drugs Case: మత్తెక్కుతోన్న టాలీవుడ్...ఎవరెవరు, ఎలా చేస్తున్నారు?
టాలీవుడ్ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకున్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురి వ్యవహారం బయటపడింది. దీంట్లో ప్రముఖ నటుడు, హీరో నవదీప్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవి, హైదరాబాద్ లోని స్నార్ట్ పబ్ యజమాని సూర్యతో పాటూ మరికొందరు పరారీలో ఉన్నారు.
/rtv/media/media_library/vi/WcviS17uyiE/hq2.jpg)
/rtv/media/media_library/vi/Fakg3ErnJF4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hyderabad-Drugs--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/HYD-CP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/drugs-jpg.webp)