Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..
ఇక నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి.. ఓ సర్టిఫికేట్ జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్‌తో ఆర్డీవో ఆఫీస్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.
/rtv/media/media_files/2026/06/09/driving-licence-2026-06-09-15-28-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T182201.391.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Driving-Licence-jpg.webp)