Dr. Nori Dattatreyudu: బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న డాక్టర్‌కు పద్మ భూషణ్
వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్- క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయుడు.
/rtv/media/media_files/2026/01/26/fotojet-11-2026-01-26-18-08-57.jpg)
/rtv/media/media_files/2026/01/25/dr-nori-dattatreyudu-2026-01-25-22-04-15.jpg)