జాబ్స్ Telangana: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫేజ్ 1 , 2 , 3 ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించారు. ఈనెల 18 వరకు గడువు తేదీని పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn